వార్తలకు తిరిగి వెళ్లండి

సినిమా ఇతివృత్తం చర్చకు దారితీయడం ఎప్పుడూ మంచి పరిణామమేనని నటుడు, రాజ్యసభ సభ్యుడు జగేశ్ అన్నారు. కోమల్ కుమార్, మేఘనా రాజ్, అనూష రాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కన్నడ చిత్రం ‘సంగీత బార్ అండ్ రెస్టారెంట్’ టీజర్ విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
దర్శకుడు సందేశ్ శెట్టి అజ్రి, చిత్ర బృందం కృషి ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తోందని ప్రశంసించారు.
Comments
Loading comments...

