వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ మాంగా సిరీస్ ‘నరుటో’ త్వరలో లైవ్ యాక్షన్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను సోనీ సంస్థ దక్కించుకుంది. అంతేకాకుండా నిర్మాణ వ్యయంలోనూ భాగస్వామ్యం కానుంది. డెస్టిన్ డేనియల్ క్రెటన్ దర్శకత్వం వహించనున్న ఈ ప్రాజెక్ట్ 2024 నుంచి లయన్స్‌గేట్ వద్ద అభివృద్ధి దశలో ఉంది.
వచ్చే ఏడాది మార్చి నుంచి జూన్ మధ్య సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
Comments
Loading comments...

