వార్తలకు తిరిగి వెళ్లండి

సంక్రాంతి సీజన్‌ను తలపించేలా నవంబర్‌లో వరుసగా సినిమాలు విడుదల కానున్నాయి. నవంబర్ 5న 'రామాయణం: పార్ట్ 1', 6న 'సీన్', 'మహాశక్తి', 'సమ్మర్ హాలిడేస్' చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
12, 13 తేదీల్లో 'భోగి', 'గోట్', 19, 20 తేదీల్లో 'ఈ నగరానికి ఏమైంది రిపీట్', 'ఆకాశంలో ఒక తార', 'ఓం', 'సత్యవాన్ సావిత్రి', 27న 'మైసా', 'హైందవ', 'హై' విడుదల కానున్నాయి.
Comments
Loading comments...

