Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిసెంబర్‌లో ‘అమరావతి పోలీస్‌ స్టేషన్‌’

Follow Udayam on Google
Sai Nath Nov 04, 2026 4:18 PM జాతీయంవినోదం
డిసెంబర్‌లో ‘అమరావతి పోలీస్‌ స్టేషన్‌’  - Udayam
కన్నడలో రూపొందుతున్న క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘అమరావతి పోలీస్‌ స్టేషన్‌’ డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. పునీత్‌ అర్సికెరె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ధర్మ కీర్తిరాజ్‌ సస్పెండ్‌ అయిన పోలీసు అధికారిగా నటిస్తున్నారు. ఓ తీరప్రాంత పట్టణంలో గ్రామ పెద్ద అదృశ్యం కావడం, అతడి ఆచూకీ కోసం వెళ్లిన పోలీసు అధికారి కూడా కనిపించకుండా పోవడం చుట్టూ కథ సాగుతుంది.

Comments

G
Loading comments...