Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్‌ 20న ‘శంకరాభరణ్ణ’

Follow Udayam on Google
Sai Nath Nov 04, 2026 4:19 PM జాతీయంవినోదం
నవంబర్‌ 20న ‘శంకరాభరణ్ణ’   - Udayam
‘మిథ్య’ సినిమాతో జాతీయ అవార్డులు అందుకున్న దర్శకుడు సుమంత్‌ భట్‌.. ఈసారి హారర్‌ కామెడీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.షైన్‌ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘శంకరాభరణ్ణ’ ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. అప్పుల బాధలో ఉన్న ఓ ప్రైవేట్‌ బస్సు డ్రైవర్‌ ఎదుర్కొన్న వింత సంఘటనల చుట్టూ కథ సాగుతుంది. అటవీ మార్గంలోని శాపగ్రస్త వంతెన దాటిన తర్వాత బస్సులోకి ఆత్మలు ప్రవేశించడంతో ప్రయాణం భయానకంగా మారుతుంది.

Comments

G
Loading comments...