Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాయిదా పడిన కిరణ్ అబ్బవరం ‘హతః’

Follow Udayam on Google
Sai Nath Nov 04, 2026 2:37 PM జాతీయంవినోదం
వాయిదా పడిన కిరణ్ అబ్బవరం ‘హతః’ - Udayam
నటుడు కిరణ్ అబ్బవరం నిర్మాణంలో తెరకెక్కుతున్న రెండో చిత్రం ‘హతః’ విడుదల వాయిదా పడింది. అనుష్ గోరాక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కుష్లు మద్దాల, రెహ్మాన్, నమ్రిత ఎంవీ, తనూజ పుట్టస్వామి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఒకేసారి పలు సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో ప్రేక్షకులకు అత్యుత్తమ సౌండ్ అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.

Comments

G
Loading comments...