Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హీరోయిన్లకూ భారీ కటౌట్లు ఉండాలి: రెజీనా

Follow Udayam on Google
Sai Nath Nov 04, 2026 3:45 PM జాతీయంవినోదం
హీరోయిన్లకూ భారీ కటౌట్లు ఉండాలి: రెజీనా - Udayam
హీరోలతో సమానంగా హీరోయిన్లకూ అభిమానుల నుంచి గుర్తింపు, గౌరవం దక్కాలని నటి రెజీనా కసాండ్రా అభిప్రాయపడ్డారు. నయనతార నటిస్తున్న ‘మూకుత్తి అమ్మన్‌-2’ (తెలుగులో ‘మహాశక్తి’) విడుదల సందర్భంగా ఆమెకు 60 అడుగుల భారీ కటౌట్‌ ఏర్పాటు చేయడంపై రెజీనా హర్షం వ్యక్తం చేశారు. హీరోయిన్లకు కూడా ఇలాంటి గౌరవం దక్కడం పరిశ్రమలో మంచి మార్పు అని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...