వార్తలకు తిరిగి వెళ్లండి

విమెన్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ఆటగాళ్ల వేలం ఆగస్టు 25న విజయవాడలో జరగనుంది. వేలంలో 191 మంది క్రికెటర్లు ఉండగా, ఒక్కో ఫ్రాంఛైజీ గరిష్ఠంగా రూ.15 లక్షలు వెచ్చించవచ్చు.
ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ రూ.89 లక్షలకు సెంట్రల్ ఆంధ్రా ఫ్రాంఛైజీని దక్కించుకుని ‘అమరావతి ఈ-ఛాంపియన్స్’గా నామకరణం చేసింది. సెప్టెంబర్ 15 నుంచి 26 వరకు మంగళగిరిలో టోర్నీ జరగనుంది.
Comments
Loading comments...

