వార్తలకు తిరిగి వెళ్లండి

తన కదలికలపై నిఘా పెట్టేందుకు తెలంగాణ పోలీస్ శాఖలోని ఓ ఏసీపీ స్థాయి అధికారికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుడి ఆదేశాలతోనే ఇది జరిగిందని ఆయన పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థ రాజకీయ కుటుంబాలకు కాకుండా రాజ్యాంగం, చట్టానికి జవాబుదారీగా పనిచేయాలని ‘ఎక్స్’ వేదికగా వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

