వార్తలకు తిరిగి వెళ్లండి

కెనడాతో వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో 2027 జనవరి 1 నుంచి ఆ దేశ కార్లు, ట్రక్కులు, విడిభాగాలు, ఉక్కుపై సుంకాలను 50 శాతానికి పెంచనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికాలోనే ఉత్పత్తి చేస్తే సుంకాలు ఉండవన్నారు. అమెరికా చర్యలకు ప్రతిగా సెప్టెంబర్ 8 నుంచి సమాన సుంకాలు విధిస్తామని కెనడా ప్రధాని మార్క్ కార్నీ ప్రకటించారు.
Comments
Loading comments...

