Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ సొంత రైడ్‌ యాప్‌ త్వరలో

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 9:46 PM హైదరాబాద్General
తెలంగాణ సొంత రైడ్‌ యాప్‌ త్వరలో - Udayam
ఓలా, ఊబర్‌కు ప్రత్యామ్నాయంగా తెలంగాణ ప్రభుత్వం సొంత రైడ్‌ యాప్‌ను ఐటీ శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. డ్రైవర్లపై కమిషన్ల భారం తగ్గించడం దీని లక్ష్యమని ఆయన తెలిపారు. 2012 తర్వాత తొలిసారి ఆటో ఛార్జీల సవరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆటోలను విద్యుత్‌ వాహనాలుగా మార్చేందుకు ఒక్కో వాహనానికి రూ.1.50 లక్షల సాయం అందించనుంది.

Comments

G
Loading comments...