వార్తలకు తిరిగి వెళ్లండి

అరకులోయ హైవేపై పర్యాటకుల బొలెరో వాహనం ఆటో, బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో కొత్తవలసకు చెందిన దిప్పవరపు రమేష్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం అనంతరం బొలెరో పల్టీలు కొడుతూ పొలాల్లోకి దూసుకెళ్లింది. అందులోని పర్యాటకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
Comments
Loading comments...

