వార్తలకు తిరిగి వెళ్లండి

కుంభమేళాకు కేటాయిస్తున్న భారీ నిధుల్లో కేవలం 0.1 శాతం విద్యారంగానికి వెచ్చించినా మహారాష్ట్రలో మూతపడే దశలో ఉన్న 100 నుంచి 125 మరాఠీ పాఠశాలలను కాపాడవచ్చని జస్టిస్ ప్రసన్న బి. వరాళే అన్నారు.
విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా బడ్జెట్, మౌలిక వసతులు పెరగడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విద్యారంగంలో ప్రాథమిక వసతులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు.
Comments
Loading comments...

