Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తండ్రి ఆదేశంతో కుమార్తె హత్య

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 9:51 PM హన్మకొండ General
తండ్రి ఆదేశంతో కుమార్తె హత్య - Udayam
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో కారు డిక్కీలో లభించిన మానస మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. తండ్రి రాజేశం ఆదేశంతో ప్రియుడు వినోద్‌కుమార్‌ ఆమెను గొంతునులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ పరువు పోతోందంటూ కుమార్తెను చంపాలని రాజేశం చెప్పినట్లు విచారణలో వెల్లడైంది. వినోద్‌ను అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

Comments

G
Loading comments...