Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబరు 7 నుంచి అసెంబ్లీ

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 9:50 PM హైదరాబాద్General
సెప్టెంబరు 7 నుంచి అసెంబ్లీ - Udayam
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబరు 7 నుంచి ప్రారంభం కానున్నాయి. శాసనసభ, శాసనమండలి సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనేది తొలి రోజు జరిగే బీఏసీ భేటీలో నిర్ణయించనున్నారు. ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. సమావేశాల నిర్వహణ, చర్చించాల్సిన అంశాలపై బీఏసీలో నిర్ణయం తీసుకోనున్నారు.

Comments

G
Loading comments...