వార్తలకు తిరిగి వెళ్లండి

వాంకిడి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఎంపీడీవో జోష్ణ పాటిల్ ప్రజల నుంచి 6 వినతులు స్వీకరించారు. దరఖాస్తులను పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు పంపించారు.
నిబంధనల ప్రకారం సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో తెలిపారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Comments
Loading comments...

