Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాంగ్‌చుక్‌ ఆరోగ్యంపై ఆదేశం

Follow Udayam on Google
శివ కుమార్ Jul 17, 2026 7:25 AM జాతీయంGeneral
వాంగ్‌చుక్‌ ఆరోగ్యంపై ఆదేశం - Udayam
దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలని దిల్లీ హైకోర్టు అధికారులను ఆదేశించింది. పరిస్థితి ఆందోళనకరంగా మారితే వెంటనే వైద్య సాయం అందించాలని స్పష్టం చేసింది. గత 19 రోజులుగా దీక్ష చేస్తూ ఆయన 9 కేజీల బరువు తగ్గారు. వాంగ్‌చుక్ ఆరోగ్యం క్లిష్టంగా మారడంతో నిత్యం పరీక్షలు నిర్వహించాలని న్యాయస్థానం సూచించింది.

Comments

G
Loading comments...