Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాంగ్‌చుక్‌ ఆరోపణల ఖండన

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 26, 2026 8:22 AM జాతీయంGeneral
వాంగ్‌చుక్‌ ఆరోపణల ఖండన - Udayam
కేంద్రంతో ఒప్పందం మేరకే నిరాహారదీక్ష విరమించారన్న వార్తలను సామాజిక కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ ఖండించారు. జంతర్‌మంతర్‌ వద్ద నిరసన చేస్తున్న విద్యార్థులపై చర్యలు తీసుకోబోమని ఇచ్చిన హామీతోనే దీక్ష విరమించినట్లు తెలిపారు. గతంలో లద్దాఖ్‌లో జరిగిన కాల్పులను గుర్తుచేసిన వాంగ్‌చుక్‌, ఢిల్లీలోనూ అలాంటి పరిస్థితులు రాకూడదనే ఉద్దేశంతో శాంతికి పిలుపునిచ్చానన్నారు.

Comments

G
Loading comments...