వార్తలకు తిరిగి వెళ్లండి

సాలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రహరీ గోడ కూలి పదో తరగతి విద్యార్థి అరుణ తేజ(15) మృతి చెందాడు. మరో విద్యార్థి యాకోబు గాయపడ్డాడు. శిథిల గోడపై విద్యార్థులు కూర్చున్న సమయంలో ప్రమాదం జరిగింది.
గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా అరుణ తేజ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. యాకోబుకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

