వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామీణ బ్యాంకుల్లో డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలపై జులై 1 నుంచి సర్వీస్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మాఫీ చేసింది. రూ.5 లక్షలు దాటిన రుణాలపై వడ్డీ రేటును 13 శాతం నుంచి 12 శాతానికి తగ్గించింది.
రుణాల మంజూరు సమయంలో ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్ ఛార్జీల పేరుతో బ్యాంకులు సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తుంటాయి.
Comments
Loading comments...

