Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాట్రేనికోన పీహెచ్‌సీలో గదుల కోసం ఎదురుచూపు

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 12:03 PM కోనసీమGeneral
కాట్రేనికోన పీహెచ్‌సీలో గదుల కోసం ఎదురుచూపు - Udayam
కాట్రేనికోన మండల ప్రభుత్వ ప్రాథమిక వైద్య కేంద్రం వద్ద అదనపు గదుల నిర్మాణం చేపట్టారు. రూ.50 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న ఈ భవనానికి ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు శంకుస్థాపన చేశారు. ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో పనులు జరిగాయి. అదనపు గదుల నిర్మాణం పూర్తయి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయా అని పీహెచ్‌సీ సిబ్బంది ఎదురుచూస్తున్నారు.

Comments

G
Loading comments...