Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాడపల్లి ఆలయ మాడ వీధుల్లో పరిశీలన

Follow Udayam on Google
రవళి దేవి Aug 11, 2026 12:22 PM కోనసీమGeneral
వాడపల్లి ఆలయ మాడ వీధుల్లో పరిశీలన - Udayam
వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ మాడ వీధులను మంగళవారం డిప్యూటీ కమిషనర్‌ పరిశీలించారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రదక్షిణలు చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. మాడ వీధుల్లో వ్యాపారులు భక్తులకు ఇబ్బంది కలగకుండా వ్యాపారాలు నిర్వహించాలని సూచించారు. ఆలయ పరిసరాల్లో భక్తులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...