Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యవసాయ విద్యుత్‌పై రైతుల ఆందోళన

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 11:40 AM జోగులాంబ గద్వాల్ General
వ్యవసాయ విద్యుత్‌పై రైతుల ఆందోళన - Udayam
ఇటిక్యాల మండలం సాతర్ల 33/11 సబ్‌స్టేషన్‌ వద్ద శుక్రవారం రైతులు ఆందోళన చేపట్టారు. ఫ్యాక్టరీలకు 24 గంటల విద్యుత్‌ ఇస్తూ వ్యవసాయానికి ఆరు గంటలే సరఫరా చేస్తున్నారని బీజేపీ మండల అధ్యక్షుడు షేక్‌ అబ్దుల్లా ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పంటలకు లక్షల పెట్టుబడులు పెట్టి విద్యుత్‌ లేక నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.

Comments

G
Loading comments...