వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా వ్యవసాయ శాఖ అక్రమాలకు అడ్డాగా మారింది. విత్తనాలు, ఎరువుల పేరుతో నకిలీ దందా సాగిస్తూ కొందరు రూ.కోట్లలో దోపిడీకి పాల్పడుతున్నారు.
ఈ కుంభకోణాల వెనుక కొందరు వ్యవసాయ అధికారుల హస్తం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలినా, ఉన్నత అధికారులు వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
Comments
Loading comments...

