వార్తలకు తిరిగి వెళ్లండి

రైతాంగం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోందని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య అన్నారు. గడ్కోల్‌లో జరుగుతున్న సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ శిక్షణ తరగతులకు హాజరైన ఆయన, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావుతో కలిసి మాట్లాడారు.
గడ్కోల్ ఉద్యమాలతో పాటు వ్యవసాయ రంగంలోనూ ప్రత్యేక గుర్తింపు పొందిందని తెలిపారు.
Comments
Loading comments...

