వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లోనివో ప్రభావం వలన వేసిన పంటలు ఎండిపోయిన రైతులను ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బి వెంకటేష్ కోరారు.
వ్యవసాయంలో లాభాలు పడిపోయాయి వ్యవసాయ రంగంలోకి కార్పొరేట్ ప్రవేశం వల్ల చిన్న రైతుల వ్యవసాయ ఉత్పత్తి దెబ్బతింటుంది చిన్న సన్న కారు రైతులకు రుణాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సారంపల్లి మల్లారెడ్డి గారికి నివాళులు
Comments
Loading comments...

