Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యవసాయ కార్మిక సంఘం సర్వే, సంతకాలసేకరణ

Follow Udayam on Google
Sreekanth Patel Oct 05, 2026 11:28 AM మహబూబ్‌నగర్General
వ్యవసాయ కార్మిక సంఘం సర్వే, సంతకాలసేకరణ - Udayam
జడ్చర్ల మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో ఉపాధి పనులు ప్రారంభించాలని, భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ.12,500 ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. దళిత నిరుద్యోగులకు అంబేద్కర్ యోజన కింద రూ.12 లక్షలు, నిరుద్యోగ భృతి ఇవ్వాలని కోరుతూ అక్టోబర్ 9న మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నాకు పిలుపునిచ్చింది.

Comments

G
Loading comments...