Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యవసాయ బోర్లకు స్మార్ట్‌ మీటర్లు పెట్టం: భట్టి విక్రమార్క

Follow Udayam on Google
Udayam Desk Sep 12, 2026 10:15 AM హైదరాబాద్General
వ్యవసాయ బోర్లకు స్మార్ట్‌ మీటర్లు పెట్టం: భట్టి విక్రమార్క - Udayam
వ్యవసాయ బోర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్మార్ట్‌ మీటర్లు పెట్టబోమని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రైతుల్లో భయాందోళనలు కలిగించొద్దని ప్రతిపక్షాలను కోరారు. రైతులకు ఉచిత విద్యుత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. ఆర్‌డీఎస్‌ఎస్‌ పథకంలో స్మార్ట్‌ మీటర్లు పెట్టాలనే నిబంధన లేదని తెలిపారు.

Comments

G
Loading comments...