Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యవసాయ భూములలో ప్రమాదకరంగా విద్యుత్ తీగలు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Oct 01, 2026 6:55 PM నిర్మల్General
నిర్మల్ రూరల్ మండలంలోని తాంశ ముజ్గి గ్రామాల పరిసరాలలో ఉన్న పంట పొలాలు భూములలో నుండి 33/11 కేవీ విద్యుత్ తీగలు ఉన్న ప్రమాదకరంగా మారాయని రైతులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. భూమి నుండి కనీసం ఐదు ఆరు ఫీట్ల మేర ఎత్తులోనే తీగలు ఉండడంతో ఎప్పుడు ఎలాంటి ముప్పు వాటిల్లుతుందోనని వాపోతున్నారు. ఈదురు గాలులు వీచినప్పుడు సదరు ప్రాంతాలకు వెళ్లడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సరిచేయాలని కోరారు.

Comments

G
Loading comments...