Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పోలీసు ఆటో ఛార్జ్ ఇవ్వకపోవడంతో డ్రైవర్ నిలదీత

Follow Udayam on Google
Harika Oct 01, 2026 6:45 PM జాతీయంGeneral
యూపీలోని నోయిడాలో ఆటో ఛార్జ్ ఇవ్వకుండా వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ పోలీసును డ్రైవర్ నిలదీశాడు. ఆటోను నిలిపి డబ్బులు ఇవ్వాల్సిందేనంటూ వాదించి తన కష్టార్జితాన్ని తీసుకున్నాడు. ఈ ఘటన ఆటోలోని 360 కెమెరాలో రికార్డైంది.

Comments

G
Loading comments...