వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లిలో నిర్వహించిన పీఎం సూర్య ఘర్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. ప్రతి విద్యుత్ వినియోగదారుడు సోలార్ పలకలు ఏర్పాటు చేసుకునేందుకు మూడు రోజుల సేవా సేతు అభియాన్ సదస్సుల్లో స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
పట్టణాలు, ఉద్యోగుల కాలనీల్లో ఇంటింటికీ వెళ్లి పథకంపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

