Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాల్లో బస్సు.. గడ్కరీ కొత్త ఆలోచన

Follow Udayam on Google
Sai Nath Oct 01, 2026 6:54 PM అమరావతిGeneral
గాల్లో బస్సు.. గడ్కరీ కొత్త ఆలోచన - Udayam
నగరాల్లో ట్రాఫిక్‌ సమస్యను తగ్గించేందుకు గాల్లో ప్రయాణించే ‘ఫ్లయింగ్‌ బస్‌’ను తీసుకురావాలన్న ఆలోచన ఉందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. భవనాల పైభాగాల నుంచి ప్రయాణికులను ఎక్కించుకుని, గాల్లోనే మరో ప్రాంతానికి చేర్చే వ్యవస్థను ఆయన ఊహిస్తున్నట్లు చెప్పారు. ఒక్కసారి సుమారు 250 మంది ప్రయాణించేలా ఈ రవాణా వ్యవస్థ ఉండాలని భావిస్తున్నట్లు తెలిపారు

Comments

G
Loading comments...