Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య

Follow Udayam on Google
Sudheer Oct 01, 2026 7:00 PM కరీంనగర్General
నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య - Udayam
కరీంనగర్‌లో జీఎన్‌ఎం విద్యార్థిని రజిత (20) బలవన్మరణానికి పాల్పడింది. వేధింపులే కారణమని తండ్రి రమేష్ ఫిర్యాదు చేసినట్లు 2 టౌన్ సీఐ సుజన్ రెడ్డి తెలిపారు. తీగలగుట్టపల్లి ఓ కళాశాలలో చదువుతూ నర్సుగా పనిచేస్తున్న రజితను మరో మహిళ వేధించడంతో ఈఘటన జరిగిందని పిర్యాదుతో , కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.

Comments

G
Loading comments...