Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ వేగవంతం చేయాలి

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 7:21 PM అమరావతిGeneral
ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ వేగవంతం చేయాలి - Udayam
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను వేగవంతం చేయాలని ఏపీ సీఈవో వివేక్‌ యాదవ్‌, అదనపు సీఈవో దిల్లీరావు ఆదేశించారు. గురువారం జిల్లా ఎన్నికల అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి మార్గదర్శకాలు జారీ చేశారు. పేదలు, కార్మికులు, వెనుకబడిన వర్గాల కోసం ప్రత్యేక శిబిరాలు, యువత కోసం డ్రైవ్‌ నిర్వహించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...