Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్‌లో దిశ సమావేశం

Follow Udayam on Google
Harika Oct 01, 2026 6:55 PM హన్మకొండ General
వరంగల్‌లో దిశ సమావేశం - Udayam

Photo Gallery

వరంగల్‌లో దిశ సమావేశం - gallery image 1
వరంగల్‌లో దిశ సమావేశం - gallery image 2
వరంగల్‌లో దిశ సమావేశం - gallery image 3
వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...