వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణలో ఇన్‌సర్వీస్ టీచర్ల కోసం స్పెషల్ టెట్-2 నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. అక్టోబర్ 7 నుంచి 16 వరకు schooledu.telangana.gov.inలో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు.
నవంబర్ 16 నుంచి 21 వరకు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు. స్పెషల్ టెట్-1లో 15,749 మంది అర్హత సాధించారు.
Comments
Loading comments...

