వార్తలకు తిరిగి వెళ్లండి

జోహో సొంత క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు తెలిపారు. డేటాబేస్, మెసేజింగ్, స్టోరేజ్, కంప్యూటింగ్ వంటి సేవలకు AWS, గూగుల్ క్లౌడ్‌పై ఆధారపడాల్సిన అవసరం లేకుండా దీన్ని అభివృద్ధి చేసినట్లు చెప్పారు.
డెవలపర్ల కోసం క్యాటలిస్ట్ సర్వర్‌లెస్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చామని, విద్యార్థులకు ఉచితంగా అందించాలని యోచిస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

