వార్తలకు తిరిగి వెళ్లండి

దీపావళి సమీపిస్తున్న వేళ పప్పుధాన్యాల ధరలు పెరగడంతో సామాన్యులపై భారం పడుతోంది. నెల రోజుల్లో శనగపప్పు 11%, పెసరపప్పు 10.6%, కందిపప్పు 6.5% హోల్‌సేల్ ధరలు పెరిగాయి.
గత ఏడాదితో పోలిస్తే బఠాణీ 47%, మినప్పప్పు 24% పెరిగాయి. వర్షాభావం, విదేశీ సరఫరా మందగించడం ధరల పెరుగుదలకు కారణమని సమాచారం.
Comments
Loading comments...

