వార్తలకు తిరిగి వెళ్లండి

తూప్రాన్ మండల వ్యవసాయ అధికారిపై దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మూడు రోజుల క్రితం ఎరువుల దుకాణదారులు ఏర్పాటు చేసిన విందుకు ఆయనను ఆహ్వానించారు. అక్కడ తనపై దాడి చేశారని బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరోవైపు, వ్యవసాయ అధికారే తమపై దాడి చేశారని దుకాణదారులు కూడా ఫిర్యాదు చేశారు. ఇరువర్గాల ఫిర్యాదులపై పోలీసులు విచారణ చేపట్టారు.
Comments
Loading comments...

