Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గర్భనిరోధక మాత్రపై వార్నింగ్‌ లేబుల్

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 9:09 AM జాతీయంGeneral
గర్భనిరోధక మాత్రపై వార్నింగ్‌ లేబుల్ - Udayam
‘లెవోనార్జెస్ట్రెల్’ 0.75MG/1.5MG గర్భనిరోధక మాత్రల ప్యాక్‌పై వార్నింగ్ లేబుల్ తప్పనిసరిగా ముద్రించాలని కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాడాలని, రెగ్యులర్‌గా తీసుకోకూడదని లేబుల్‌పై పేర్కొనాలని సూచించింది. ఇది అబార్షన్ మాత్ర కాదని, దుష్ప్రభావాలను కూడా ముద్రించాలని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...