రేపు ప్రేక్షకుల ముందుకు ‘వ్యూ’

పూజారెడ్డి ప్రధాన పాత్రలో నటించిన ‘వ్యూ’ చిత్రం నవంబర్ 20న విడుదల కానుంది. మహేశ్ కాంపెల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రదీప్, సోనియా కీలక పాత్రలు పోషించారు.
విడుదలకు ముందు చిత్రబృందం వేడుక నిర్వహించింది. కొత్త తరహా కథతో కుటుంబమంతా కలిసి చూసేలా సినిమాను రూపొందించినట్లు దర్శకుడు, నిర్మాత తెలిపారు.
Comments
Loading comments...
