సూర్య 48వ సినిమాలో ఐశ్వర్య

సూర్య 48వ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి ప్రత్యేక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కయాదు లోహర్ కథానాయికగా నటిస్తున్నారు.
జపాన్‌లో కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ఈ నెలాఖరున చెన్నైలో ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.
Comments
Loading comments...
