నాగచైతన్య సరసన సాత్విక

‘ఆకాశంలో ఒక తార’తో పరిచయమవుతున్న నటి సాత్విక వీరవల్లి తదుపరి చిత్రంలో నాగచైతన్యకు జోడీగా నటించనున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.
గీతా ఆర్ట్స్ నిర్మాణంలో నాగచైతన్య 25వ చిత్రంగా ఇది తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు.
Comments
Loading comments...
