గోపీచంద్ విలన్ ఆ.. అవాస్తవం

తమిళ హీరో సినిమాలో గోపీచంద్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారనే ప్రచారాన్ని ఆయన బృందం ఖండించింది. ఈ వార్తల్లో వాస్తవం లేదని బుధవారం ప్రకటన విడుదల చేసింది.
గోపీచంద్ సినిమాలకు సంబంధించిన సమాచారాన్ని అధికారికంగానే ప్రకటిస్తామని తెలిపింది. తప్పుడు ప్రచారాలు చేయొద్దని కోరింది.
Comments
Loading comments...
