‘టైసన్ నాయుడు’ టీజర్ విడుదల

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘టైసన్ నాయుడు’ సినిమా టీజర్ విడుదలైంది. కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి శ్రీనివాస్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) పోలీస్ అధికారిగా కనిపించనున్నారు.
నేహా శెట్టి, ప్రగ్యా జైస్వాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
Comments
Loading comments...
