వార్తలకు తిరిగి వెళ్లండి

దోమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న నాయకులను గుర్తించి శాశ్వత గృహ నిర్భంధం చేస్తే బాగుంటదేమో అని దోమ ఊట్ పల్లి మల్లేపల్లి పాలేపల్లి గ్రామాల మాజీ సర్పంచులు కె రాజిరెడ్డి.నర్సింలు అంజిలయ్య యశోద తిరుపతి అన్నారు.
మాజీ సర్పంచులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల కోసం చలో అసెంబ్లీ పిలుపు మేరకు బుధవారం దోమ మండల సర్పంచులు హైదరాబాద్ వెళ్ళడానికి సిద్దమైతే పోలీసులు ముందస్తు అరెస్టులు అత్యుత్సాహం అన్నారు.
Comments
Loading comments...

