వార్తలకు తిరిగి వెళ్లండి

వయోవృద్ధుల హక్కుల పరిరక్షణతో పాటు వారికి ఉచిత న్యాయ సహాయం, సంక్షేమ పథకాలు అందేలా చూడటం బాధ్యత అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. హరిబాబు అన్నారు. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ప్రశాంతి వృద్ధాశ్రమంలో అవగాహన సదస్సు, ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
వృద్ధుల పోషణ సంక్షేమ చట్టం-2007, పింఛన్లు, ఆరోగ్య పథకాలపై అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

