వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ నగరంలోని చౌరస్తా నుంచి రైల్వే స్టేషన్ వరకు ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ వై.వి. గణేశ్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి.రాజారెడ్డితో కలిసి ఏవీవీ వాకర్స్ ర్యాలీలో పాల్గొన్నారు.
వయోవృద్ధుల ఆరోగ్యం, సంక్షేమంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ కొనసాగింది.
Comments
Loading comments...

