వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యక్తిగత వాహనాలపై అనధికారిక బోర్డులు, స్టిక్కర్లు, చిహ్నాల వినియోగంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ తెలిపారు.
ఆదివారం ఆయన మాట్లాడుతూ.. మానవ హక్కులు, హ్యూమన్ రైట్స్ కమిషన్ పేరుతో లేదా ప్రైవేట్ సంస్థల పేర్లతో వాహనాలపై అనధికారికంగా బోర్డులు, స్టిక్కర్లు ఏర్పాటు చేసుకుని తిరుగుతున్న వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

