Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వన్డేల్లో షమి, సిరాజ్‌ ఉండాల్సిందే

Follow Udayam on Google
Sai Nath Oct 08, 2026 10:21 AM జాతీయంక్రీడలు
వన్డేల్లో షమి, సిరాజ్‌ ఉండాల్సిందే - Udayam
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భువనేశ్వర్‌ కుమార్‌ ఎంపికపై వసీం జాఫర్‌ స్పందించాడు. ప్రపంచకప్‌ సమీపిస్తున్న వేళ షమి, సిరాజ్‌లకు వరుసగా అవకాశాలు ఇవ్వాలని సూచించాడు. బుమ్రా, షమి, సిరాజ్‌ తన తొలి ఎంపికలని జాఫర్‌ పేర్కొన్నాడు. అనుభవం ఉన్న ఆటగాళ్లను విస్మరించకూడదని, యువత-అనుభవం కలయిక అవసరమని తెలిపాడు.

Comments

G
Loading comments...